విశాఖ విమానాశ్రయంలో నాటి ప్రతిపక్షనేత ప్రస్తుత సీఎం గా ఉన్న వైయస్ జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం చేసిన జానపల్లి శ్రీనివాస అలియాస్ కోడికత్తి శ్రీను ఎట్టకేలకు ముసుగు తీసేశాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన జనిపెల్ల శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో సహా ముమ్మిడివరం కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు ఆద్వర్యంలో టీడీపీలో చేరారు. అయితే వారు మొదటి నుండి టీడీపీకి చెందిన వారే అయినా మళ్ళీ కొత్తగా టీడీపీలో […]