ఐపీఎల్-2024లో భాగంగా లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా సూపర్ జెయింట్స్- సీఎస్కే మధ్య శుక్రవారం మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి సీఎస్కే 176 పరుగులు స్కోరు చేయగలిగింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి విజయం సాధించింది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు, […]