అధికారంలోకి వస్తే విద్యాదేవెన, వసతి దీవెన రద్దు చేస్తాం అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి, ప్రైవేట్ విద్యా యాజమాన్యాలకు లబ్ధి చేకూర్చాలని వేసిన ప్రణాళికలో మరో మోసం కలలకు రెక్కలు. ఎవరైనా అధికారంలోకి రావడానికి వరాలు ఇస్తారు, అదేంటో టీడీపీ మాత్రం శాపాలను ఇస్తూ వాటిని వరాలుగా చిత్రీకరిస్తుంది.. కలలకు రెక్కలు అంటూ ప్రొఫెషనల్ కోర్సులు చదవడానికి బ్యాంక్ నుండి వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తాం అని ఓ పథకం తాలూకా వివరాలను వారి వెబ్సైట్ లో […]