సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి మత్స్యకారుల వలసలను అరికట్టేందుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 974 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉన్నా మన రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక ఫిషింగ్ హార్బర్ గాని ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ లేదు అంటే మనము ఎంత వెనుకబడి ఉండిపోయాము అనేది అర్థం చేసుకోవాలి.మనకి ఉన్న వనరులను ఉపయోగించుకోకుండా మనం ఎంతో వెనుకబడి పోయాము అని భావించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకే సారి […]