2022లో మలయాళంలో రిలీజ్ అయిన జయ జయ జయ జయహే చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. పరిమిత వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ దాదాపు 45 కోట్ల రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టి హాట్ టాపిక్ గా మారింది. టామ్ & జెర్రీ లా ఉండే భార్య భర్తల కథతో రూపొందిన ఈ చిత్రానికి విపిన్ దాస్ దర్శకత్వం వహించగా బాసిల్ జోసెఫ్ మరియు దర్శన రాజేంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ మలయాళ చిత్ర […]