పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా తన పార్టీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేస్తా అంటూ ఊరించి ఆ పై నియోజకవర్గానికి ఒక్కరోజుకే పరిమితం అని చివరకు ఒక రోజు ప్రచారం చేస్తే అనారోగ్య కారణాలతో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనితో పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలకు పనికీ వస్తారా, తమ తరుపున అసలు ప్రచారం చేస్తారా అంటూ లోలోపల తమ భవిష్యత్తు మీద భయంతో వణికిపోతున్నారు. పవన్ కళ్యాణ్ కూటమి పేరుతో మొదట టీడీపీ […]