‘రాజకీయాలను మార్చేస్తా. కొత్త వారిని తీసుకొస్తా. సామాన్యులకు అవకాశాలిచ్చి చట్టసభలకు పంపిస్తా’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అనేక సమావేశాల్లో చెప్పాడు. తీరా చూస్తే జనం చెవుల్లో పూలు పెట్టి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పిన వారికే టికెట్లు ఇచ్చాడు. మందు నుంచి అందరూ అనుకుంటున్నట్లుగా సేన నేతలకు వెన్నుపోటు పొడిచి వలస నేతలకు బీ ఫారాలు ఇచ్చాడు. చంద్రబాబు తన మనుషులు కొందరిని సేనలోకి పంపి టికెట్లు ఇప్పించుకున్నాడు. వారిలో నిమ్మక జయకృష్ణకు […]