పవన్ కళ్యాణ్ పార్టీ పెడుతూ 25 కేజీల బియ్యం కోసం కాదు 25 సంవత్సరాల భవిష్యత్ కోసం పార్టీ పెడుతున్న అని ప్రకటించి యువతను ముఖ్యంగా కాపు ల్లోని యువతను ఆకట్టుకున్నారు. వారు రాజకీయాల్లో మార్పు కోసం అని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను నమ్మి పవన్ కళ్యాణ్ వెంట నడిచి తమ విలువైన వయస్సును , డబ్బును ఖర్చు పెట్టారు.ఇప్పుడు చూస్తే వైసీపీ, టీడీపీ నుండి నాయకులను తెచ్చి జన సేన టికెట్ లు ఇచ్చారు, […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు చిలకలూరిపేట దగ్గర బొప్పిడిలో బిజెపి, జనసేన, టిడిపిల కూటమి భారీ బహిరంగ సభ జరిగింది. ఆ సభకు విజయవాడ పశ్చిమ, పెడన జనసేన కార్యకర్తలు బాయికాట్ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ఓడిపోయిన అభ్యర్థులు ఇతర పార్టీలోకి వెళ్లిపోగా, పార్టీ కష్టకాలంలో నిలబడిన పోతిన మహేష్ కి […]