‘జగనన్న తోడు’.. నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, పుట్ఫాత్ అమ్మకాలు చేసేవారు, వీధి వ్యాపారులు, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారు, ఆటోలు, సైకిళ్లపై అమ్ముకునే వారు తదితరులు తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఇది. గతంలో చిరు వ్యాపారులు అనేక ఇబ్బందులు పడేవారు. అధిక వడ్డీకి నగదు తెచ్చి తిరిగి కట్టలేకపోయేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జగనన్న తోడు […]