ఏపీలో ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు భవితవ్యం రేపు తేలనుంది. రేపు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షలు రాసి వాటి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలు ఎప్పుడు విడుదల చేసేది తెలిపింది. ఇంటర్ ప్రధమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను ఒకే రోజు విడుదల చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే […]