దేశ భవిష్యత్ తరగతి గదుల నుంచే మొదలవుతుంది. తెలుగుదేశం హయాంలో ఆరుబయట చదువులు ఉండేవి. వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో క్లాస్ రూమ్లు డిజిటల్ బాట పట్టాయి. ఒకప్పుడు కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమైన ఈ తరహా విద్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలతో ఇప్పుడు పేద విద్యార్థులకు చేరువైంది. పాఠశాల స్థాయి నుంచే గుణాత్మక విద్యను అందించేందుకు ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది. ఫలితంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలను బ్లాక్ బోర్డుపై […]