సంచలనం కలిగించిన బెంగళూరు రేవ్ పార్టీలో పలువురు తెలుగు సినీ తారలు, బుల్లితెర నటులు, మోడల్స్ పాల్గొన్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ పార్టీలో పాల్గొన్న ప్రముఖుల్లో తెలుగు నటి హేమ ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదని, తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని అలాంటి రూమర్లను నమ్మవద్దని హేమ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ప్రజలు గందరగోళానికి గురయ్యారు. మరోవైపు బెంగళూరు పోలీసులు […]