అధికారం కోసం అబద్దాలు చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని రాజకీయ విశ్లేషకులు తరుచూ చెప్పే మాట. తన పాపాన్ని సైతం ప్రత్యర్ధులపైకి నెట్టి ప్రత్యర్ధుల మేలు సైతం తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకోగల సమర్ధుడు చంద్రబాబని తెలియని వారు ఉండరు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నాలుక ఎన్ని విధాలుగా అసత్యాలు పలుకుతుందో లెక్కించి చెప్పడం కూడా కష్టమే. ఇప్పుడు కూడా గత కొద్ది రోజులుగా చంద్రబాబు ఇదే పద్దతిని అవలoబిస్తున్నారు. తాజగా శ్రీకాకుళంలో తెలుగుదేశం […]