తెలుగుదేశం జనసేన పొత్తుల వ్యవహారం రాను రాను ముదిరి పాకాన పడుతుంది. సీట్ల సర్ధుబాటు దగ్గరే ఇరుపార్టీనేతలు కత్తులు దూసుకుంటున్నారు. అటు టీడీపీ నేతలు ఇటు జనసేన ఆశావాహులు ఇరువురు ఈసారికి సీటు నాదంటే నాదని బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. ఇరుపార్టీల అభ్యర్ధులు పోటీ విషయంలో పట్టిన పట్టు విడవకపోవడంతో అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు ఎవరికి సర్ధి చెప్పాలో తెలియక మిన్నకుండిపోవడంతో ఇరు పార్టీ అభ్యర్ధులు ఒకటే నియోజకవర్గంలో సీటు నాదే అంటూ ప్రచారం […]
గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. టీడీపీలో అత్యంత సీనియర్ నేత.. ఆరుసార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గెలుపు గుర్రం.. కానీ ఇప్పుడు ఆయనకు సీటు కేటాయిస్తారా లేదో చెప్పలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన సిట్టింగ్ స్థానాలను మార్చే అవకాశం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆయన సిట్టింగ్ గా ఉన్న స్థానానికే ఎసరు వచ్చింది. చంద్రబాబు జనసేన బీజేపీతో పొత్తులో ఎన్నికలకు వెళ్లాలని ఎప్పుడైతే నిర్ణయించారో పలువురు […]