మహిళలంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు చిన్నచూపు ఉందని మరోసారి రుజువైంది. కమలం పెద్దల మెప్పు కోసం పెద్ద హిందువునని బిల్డప్ ఇస్తుంటాడు. అదే సమయంలో ఆయన వివాహాల అంశం తెరపైకి వచ్చి ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో బయటపడుతుంది. ఆడవారిని ఇబ్బందులకు గురి చేస్తే సహించనని పవన్ నిత్యం చెబుతుంటారు. కానీ చేసే పనులు మాత్రం వేరుగా ఉంటాయి. సేనానికి పెద్ద భజన బ్యాచ్ ఉంది. వారు చిల్లర చేష్టలు చేస్తున్నా పట్టింకోకుండా తనను పొగిడితే చాలని […]