2024 ఎన్నికలకు ఇంకా ఒక నెల కూడా సమయం లేదు. ఈ నేపథ్యంలో అధికార వైసీపీలోకి వలసలు ఊపుందుకున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీజెపీ టీడీపీ జనసేన పార్టీల నుంచి కీలక నేతలు తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కి క్యూ కట్టారు. ఈ రోజు సీఎం జగన్ సమక్షంలో అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేత గండి రవి కుమార్ జాయిన్ అయ్యారు. గండి రవి కుమార్ తో పాటు […]