మన విశాఖ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తూ.. పదే పదే పార్లమెంట్లో గళం వినిపించిన జీవీఎల్ గారికి బీజేపీ ఎంపీ సీటు కేటాయించకపోవడం అన్యాయం’ విశాఖపట్నంలో జన జాగరణ సమితి పేరుతో ఏర్పాటైన ఫ్లెక్సీ ఇది. బీజేపీకి విశాఖలో టీడీపీ కంటే ఎక్కువ పట్టు ఉంది. కానీ జీవీఎల్ నరసింహారావును తొక్కేయడానికి ఏపీ కమలం చీఫ్ పురందేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడితో కలిసి కుట్రలు పన్నారు. ఆమె పక్కాగా స్కెచ్ వేసి ఈ సీటును తన […]