2019 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జగన్ మోహన్ రెడ్డి విద్య వ్యవస్థలో పెను మార్పులు సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ పాఠశాల విద్య వ్యవస్థలో ఇలాంటి మార్పులు జరగలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఈ సరికొత్త మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు కొత్త అంశాల పైన శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . నేటి కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక విద్యని, ఫ్యూచర్ స్కిల్స్ ను నేర్చుకోవాలి, తెలుసుకోవాలని సమగ్ర శిక్ష రాష్ట్ర […]