చేప పులుసుని తలుచుకుంటే చాలు.. నోరూరిపోతోంది కదా.. తీర ప్రాంతాల్లో ఉండే వారు సముద్ర చేపల్ని ఇష్టంగా తింటుంటారు. అదే వంజరం, మాఘ, కొమ్ము తదితర వాటికి డిమాండ్ చాలా ఎక్కువ. ఆరోగ్య దృష్ట్యా చికెన్, మటన్ కంటే చేపల్ని తినేవారి సంఖ్య అధికంగానే ఉంది. మన రాష్ట్రంలో తీరం నుంచి ఇతర ప్రాంతాలకు ఆహార ఉత్పత్తుల ఎగుమతి అధికంగా ఉంటుంది. సముద్ర చేపల్ని తినే వారికి ఇది నిజంగా చేదు వార్త. ప్రతి సంవత్సరంలాగే ఈసారి […]
చేపల పునరుత్పత్తి కోసం 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానుంది. దీంతో రెండు నెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకోనున్నాయి.ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ ఏ సూర్యకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే బోట్లతో సహా అందులో ఉండే మత్స్యసంపదను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయా బోట్ల యజమానులు ఏపీ సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం 1994 సెక్షన్ […]