దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. రేపు అనగా శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించనున్నట్టు తెలిపింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, రాష్ట్రాలకు ఏకకాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా అదే […]