ఆర్థికాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దూసుకెళ్తోందని గణంకాలు చెబుతున్నాయి. తాజాగా కేంద్రం జీఎస్టీ వసూళ్ల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కంటే ఏపీ వస్తు, సేవల పన్ను వసూళ్ల వృద్ధిలో అగ్రభాగాన నిలిచింది. 2023 మార్చిలో రూ.3,532 కోట్లు వసూళ్లయ్యాయి. అదే 24 మార్చిలో 16 వృద్ధితో రూ.4,082 కోట్లకు పెరిగింది. ఇక తెలంగాణ విషయానికొస్తే 2023 మార్చిలో రూ.4,804 కోట్లు వసూళ్లయ్యాయి. 24 మార్చికి కేవలం 12 శాతం వృద్ధి మాత్రమే […]