ఫ్యామిలీ డాక్టర్ – గ్రామీణ ఆరోగ్యానికి సురక్ష. Doctors: జగన్ పాలనలో ప్రతి మండలాన్ని రెండుగా విభజించి, రెండేసి పీహెచ్సీలకి ఇద్దరేసి వైద్యులను నియమించి చేసిన ప్రయోగం ఇపుడు వినూత్న ఫలితాలను అందిస్తుంది. ఈ ఫామిలీ డాక్టర్ ప్రయోగం ఇపుడు గ్రామీణుల పాలిట వరమై ఆపదలో ఆదుకునే ఆసరా అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10302 విలేజ్ క్లినిక్లలో ఉండే డాక్టర్లు వారంలో రెండుసార్లు గ్రామాలను సందర్శించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ సేవలు అందిస్తున్నారు. అనంతరం […]