పార్టీ ఫిరాయింపులకు పాలపడ్డ వైసీపీ ఎమ్మెల్యే లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాం నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ల పై స్పీకర్ తమ్మినేని అనర్హత వేటు వేశారు.. అయితే 2014-19 మధ్య వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యే లను భయపెట్టి, ప్రలోభపెట్టి, మానసిక హింసకు గురిచేసి తన పార్టీ లోకి లాక్కున్న బాబు అందులో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు. పార్టీ ఫిరాంపులను తన రాజకీయ చాణుక్యం […]