రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ధర్మవరంలో కూటమి పొత్తులు చిచ్చు పెడుతున్నాయి. 2014 నుంచి 2019 దాకా టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న వరదాపురం సూరి, 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత టిడిపి పార్టీని వీడి బిజెపిలో జాయిన్ అయ్యారు. 2019 ఎన్నికలు ముగిసిన ఒక నెలలోనే తెలుగుదేశం పార్టీనీ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తరువాత 2019 జూలైలో పరిటాల శ్రీరామ్ ని ధర్మవరం టీడీపీ ఇన్చార్జిగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. అప్పటినుంచి ధర్మవరం నియోజవర్గంలో టిడిపి […]