రాష్ట్రానికి చెందిన నాయకులు వారి పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పడం సర్వసాధారణం. కానీ వేరే రాష్ట్రంలోని ఊరిని.. అది కూడా మహానగరాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం మాత్రం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికే చెల్లింది. అల్జీమర్స్ ఎక్కువైందో లేక.. ఎన్డీఏలో చేరాను కదా.. ఈసారి తనను ప్రధానమంత్రి చేస్తారేమోనని భావించాడో.. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ‘నెల్లూరు – తిరుపతి – చెన్నైలను ట్రైసిటీగా అభివృద్ధి చేస్తాం.. ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్, ఎలక్రా్టనిక్స్ హబ్‌గా […]