ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన డీబీటీ నిధులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న విడుదల చేయడం ప్రారంభించింది. గత ఐదేళ్లుగా నిర్విరామంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏడాది సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లబ్ది చేకూరుతుందని కుట్ర పూరితంగా ఎన్నికల కమీషన్ కి టీడీపీ బీజేపీ జనసేన కూటమి పిర్యాదు చేయడం కారణంగా డీబీటీ నిధుల విడుదల నిలిచిపోయిన సంగతి […]