ప్రముఖ కోలివుడ్ యాక్టర్ డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం అర్ధరాత్రి ఛాతినొప్పితో బాధపడుతున్న డేనియల్ బాలాజీని చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు తమిళ,తెలుగు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమిళ చిత్రాలతోనే కాకుండా తెలుగు చిత్రాల్లో కూడా డేనియల్ బాలాజీ నటించడం గమనార్హం. టీవీ సీరియళ్ళలో నటించడం ద్వారా నటన మొదలుపెట్టిన డేనియల్ బాలాజీ తమిళంతో పాటు […]