బుధవారం వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్లకు పార్టీ ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని జూన్ 9వ తేదీన సీఎంగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేస్తారని అందులో ఎలాంటి అనుమానం లేదని వైసీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి, కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి.. అవతల పార్టీ వాళ్ళ […]