సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పింది చేస్తారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుకంజ వేయరు. ప్రజా సంకల్ప యాత్ర, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన దాదాపుగా నెరవేర్చారు. పాదయాత్ర సమయంలో వివిధ వాహనాల డ్రైవర్లు తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. చలించిపోయిన ఆయన అధికారంలోకి రాగానే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా నిలబెట్టుకున్నారు జగన్. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుతున్న డ్రైవర్లకు సంవత్సరానికి […]