మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రను తలపిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నినా ఫలించలేదు. రెట్టించిన ఉత్సాహంతో జగన్ ప్రజలతో మమేకమవుతున్నారు. నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నారు. గుడివాడ సభ ప్రసంగం హైలెట్‌గా నిలిచింది. ఇక స్టే పాయింట్ల పార్టీలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, కాంగ్రెస్‌ల చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యాత్ర 16వ రోజుకు చేరుకుంది. పశ్చిమ గోదావరి […]