చంద్రబాబు అధికారంలోకి రాకముందు రాష్ట్రం లో ఎక్కడైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ఆ జిల్లా కలెక్టర్ జీవితం సెట్ అవుతుందనే సామెత ఉండేది. బాబు సీఎం అయ్యాక, తుఫాన్, వరద వస్తే బాబుకి పండగే అనే సామెత పుట్టుకొచ్చింది.. 1997 లో గోదావరి జిల్లాల్లో ఓ పెను తుఫాన్ సంభవించింది. ఇక సంక్షోభం లో అవకాశం వెతుక్కునే చంద్రబాబు రంగలోకి దిగాడు.. తుఫాన్ భాదితుల సంక్షేమాన్ని వదిలేసి గుజారత్, మహారాష్ట్ర అంటూ దేశం అంతా తిరిగి ఆయా […]