తెలుగుదేశం అధినేత చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఆ కాలంలో ప్రజలకు చేసింది శూన్యం. దీంతో ఈసారి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రలోభాల బాట పట్టారు. ఆయన ఆదేశాలతో నియోజకవర్గాల్లో నాయకులు ఓటర్లకు బహుమతుల పేరుతో ఎర వేస్తున్నారు. కానీ ఎల్లో గ్యాంగ్ మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తోంది. మార్కాపురంలో ఆ పార్టీ ఇన్చార్జి అన్నా రాంబాబు స్వీట్ బాక్స్‌లో డబ్బు పెట్టి పంచుతున్నారని టీడీపీ సోషల్ మీడియా వీడియో పెట్టింది. ఎల్లో […]