గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో ఉన్నారు. కమ్యూనిస్ట్ సానుభూతిపరుల కుటుంబం నుంచి వచ్చారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. గోదావరి జిల్లాల్లో పార్టీ బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీకి సంబంధించి అనేక కీలక పదవుల్లో పనిచేశారు. వాస్తవానికి ఈయనకున్న అనుభవానికి.. ప్రస్తుతం ఉన్న స్థితికి పొంతనే ఉండదు. బుచ్చయ్య తర్వాత వచ్చిన నేతలు అందలమెక్కగా ఈయన మాత్రం చంద్రబాబు దృష్టిలో ఎప్పుడూ కరివేపాకే.. గోరంట్ల అప్పట్లో ఎన్టీఆర్కు అనుకూల వర్గంలో ఉన్నారు. ఆయన […]