మొగుడిని కొట్టి మొగసాలకెక్కినట్లు వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థి బలసాని కిరణ్కుమార్ ఇంటిపై తన అనుచరులతో దాడికి దిగిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు తనపై వైసీపీ వారు దాడి చేసారంటూ పోలీసులకు పిర్యాదు చేయడం గమనార్హం. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులు ఒక వీధి రౌడీలా మారి దాడికి పథకం వేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కారు ఎక్కించాలని ప్రయత్నించడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఓడిపోతున్నామన్న అక్కసుతో బూర్ల రామాంజనేయులు […]