వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ : పదేళ్ల ఎన్డీయే పాలన పురోగతి గురించి వివరించడమే ప్రాధాన్యత.. Budget : మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి చరిత్ర శృష్టించింది నిర్మలా సీతారామన్. అయితే ఈ మద్యంతర బడ్జెట్ (Budget) రానున్న లోక్సభ ఎన్నికల ప్రచారానికి నాందిలా భావించొచ్చు. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయట పడేశామని, 2047 నాటికి భారత్ ను వికసిత్ భారత్ గా మార్చబోతున్నామని, యువతను, […]