విజయవాడ పశ్చిమ సీటును ఎవరికో ఆంధ్రజ్యోతి ఖరారు చేసేసింది. తెలుగుదేశం వర్గాల నుంచి అందిన సమాచారం అంటూ ఉమ్మడి కృష్ణా జిల్లా స్థానాలను తాజాగా ప్రకటించింది. దీని ప్రకారం పశ్చిమ సీటును జనసేనకు కేటాయించింది. కాకపోతే అభ్యర్థిగా ఎవరుంటారో మాత్రం చెప్పలేదు. ఇక్కడ పోటీ చేసేందుకు టీడీపీ నుంచి జలీల్‌ఖాన్, బుద్ధా వెంకన్న, ఎంఎస్ బేగ్, జనసేన నుంచి పోతిన మహేష్ లైన్లో ఉన్నారు. బరిలో ఉండేది నేనేనంటూ ఎవరికి వారు మీడియాలో చెప్పుకొంటున్నారు. బుద్ధా వెంకన్న […]