పవన్ కళ్యాణ్ తనను అవమానించాడంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ పరోక్షంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పదేళ్ళపాటు పార్టీ కోసం పని చేస్తే సీటు కేటాయింపు విషయంలో కనీసం తనను గుర్తించలేదని నిర్వేదాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన ఫేస్బుక్ లో పెట్టిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. బొలిశెట్టి సత్యనారాయణ ఏమన్నారంటే.. దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడ […]