ఏప్రిల్ 20. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పుట్టినరోజు. ఓ సామాజికవర్గం, ఎల్లో గ్యాంగ్ సభ్యులు 19వ తేదీ రాత్రి నుంచే సోషల్ మీడియాలో అబద్ధాల పోస్టులను పెడుతున్నారు. కానీ శనివారం మధ్యాహ్నమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం ఇంకా స్పందన రాలేదు. బహుశా బాబు కూడా తన కుమారుడు లోకేశ్ చెప్పే విషెస్ కంటే కూడా దత్తపుత్రుడు చెప్పే మాటల కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. అతను తన సినిమా పరిచయాలను వాడి […]