అయ్యో అవునమ్మా! బాబు మహిళా పక్షపాతే… Nara Bhuvaneshwari : ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటుందని మహిళా ఎమ్మార్వో ని ఇసుకలో పడేసి కొట్టిన చింతమనేని ని సపోర్ట్ చేస్తూ వాళ్లిద్దరి మధ్య పంచాయితీ పెట్టి చివరకి ఆమెదే తప్పని తేల్చాడు కదా అందుకే ఆయన మహిళా పక్షపాతి… డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అని అధికారం లోకి వచ్చి ఐదేళ్లలో రూపాయి మాఫీ చేయకుండా, మళ్లీ ఎలక్షన్స్ రాగానే పసుపు కుంకుమ అని 20 వేలిస్తా […]