ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ భీమిలీ సీటు విషయమై కూటమిలో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతీ శ్రీనివాస్ కి జగన్ అవకాశం కలిపిస్తే తెలుగుదేశం జనసేన కూటమి మాత్రం ఆసీటు నాదంటే నాదని ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళారు. తొలుత ఆ సీటుని తెలుగుదేశం కోరాడ రాజాబాబుకి ఇస్తునట్టు లీకులు వదలగా జనసేన క్యాడర్ మాత్రం పంచకర్ల సందీప్ కే భీమిలీ సీటు వస్తుందని ప్రచారం చేశారు. అయితే తెలుగుదేశం నేత […]