కళ్ళార్పకుండా అబద్దాలు చెప్పడంలో దిట్ట అని చంద్రబాబుకి ఒక పేరు ఉంది. ఈ విషయంలో ఆయన్ని మించిన నాయకుడు దేశంలో మరొకరు లేరు, భవిష్యత్తులో కూడా ఆ రికార్డు చెరిపే వ్యక్తి ఉండకపోవచ్చు అని కూడా పలువురు విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఆ విశ్లేషణలు పటాపంచలు చేస్తున్నాడో గెలుపు ఎరగని యువనేత. ఎవరో కాదు బాబు తనయుడే. భావి నాయకుడిగా టీడీపీ పై రుద్దబడిన నారా లోకేష్ గత ఏడాది యువగలం పేరిట పాదయాత్ర చేసిన సంగతి […]