లోకేష్ తెస్తానంటున్న బీసీ రక్షణ చట్టం, చంద్రబాబు బీసీల తోకలు కత్తిరించకుండా కాపాడుతుందా?. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన యువగళం యాత్రలో బీసీ సామాజిక వర్గంపై లేని ప్రేమని ఒలకపోస్తునట్టు కనిపిస్తుంది. నిత్యం అసత్యాలు పలుకుతూ తమ ప్రభుత్వంలో బీసీలపై చేసిన దౌర్జన్యాలను ప్రజలు మర్చిపోయారేమో అనే బ్రమలో ఉంటూ తిరిగి వారి ఓట్లు పొందేందుకు నానా ఫీట్లు చేస్తున్నారు. బీసీల పై జగన్ ప్రభుత్వం 26000 కేసులు పెట్టిందంటూ అంటూ ఒకసారి, […]