ఏపీడీసీ (ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్) పై కొన్ని పత్రికలు విషం చిమ్మాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాకా ఊదుతున్న ఏపీడీసీకి ప్రజల సొమ్మును దోచిపెడుతున్నారని ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలను ఏపీడీసీ ఖండించింది. ఆ పత్రిక చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టతనిచ్చింది. 2020-21 మరియు 2021-22 సంవత్సరాలలో ఏపీడీసీకి సంబంధించిన ఆర్థికాంశాల నివేదికలన్నీ కాగ్ కి ఇప్పటికే సమర్పించామని 2022-23 సంవత్సర నివేదికల్ని కూడా త్వరలో కాగ్ కి […]