ఆటోమొబైల్, ఐటీ, ఐటీ ఈఎస్ తయారీ, రిటైట్ ఫార్మా, అగ్రి – ఆక్వా లాజిస్టిక్స్, ఎలక్ట్రికల్ – ఎలక్ట్రానిన్స్, టెక్స్టైల్స్, ఆయిల్ అండ్ పెట్రోలియం రంగాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా పరిశ్రమల ప్రాంగణాల్లోనే స్కిల్ స్పోక్స్ కేంద్రాలను నెలకొల్పారు. పరిశ్రమల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన వారిని అందించేందుకు స్కిల్ స్పోక్స్ నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇవి ఫలితాలను ఇస్తున్నాయి. మొత్తం పది రంగాల్లో […]