నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది, రాష్ట్రంలో అసలు ఉద్యోగాలే లేవనీ, నిరుద్యోగ రేటు ఎక్కువైపోయిందనీ, యువత పక్క రాష్ట్రాలకు తరలివెళ్లిపోతుంది అంటూ పదే పదే అసత్యాలు చెపుతూ గుండెలు బాదుకునే బాబుకి ఇటువంటి వార్తలు వినే అలవాటు ఉండదు. విన్నా అంగీకరించే తత్త్వమూ కాదు కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడల్లా వెంటనే భర్తీ చేయించడానికి చూసే జగన్ ప్రభుత్వం ప్రస్తుతం, అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 […]