జగన్ మోహన్ రెడ్డి ప్రతీ సభలో ప్రజలతో ఓ మాట చెప్తుంటాడు.. మా తండ్రి మీ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డాక్టర్ వైయస్సార్ పేదల కోసం ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను ఇంకో పది అడుగులు ముందుకు వేస్తా. మా తండ్రి గారిలా ప్రజల గుండెల్లో మిగిలిపోవడమే నా కోరిక.. అని…. తండ్రి ఆశయాలను, తండ్రి లెగసీ ని ముందుకు తీసుకెళ్లడం ఖచ్చితంగా కొడుకు భాధ్యతే… అలాగే… తెలుగు రాజకీయాలను బ్రష్టుపట్టించింది చంద్రబాబు […]