ఏలూరు పార్లమెంట్ సీటును చంద్రబాబు నాయుడు పుట్టా మహేష్ యాదవ్‌కు కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ మహేష్‌ది కడప జిల్లా. టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు. యనమల రామకృష్ణుడి అల్లుడు. వాస్తవానికి ఏలూరులో గోరుముచ్చు గోపాల్ యాదవ్ చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఈయన ఎన్ఆర్ఐ. సింగపూర్‌లో ఉండేవారు. చంద్రబాబు సీటు ఇస్తామని ఆశపెట్టి పిలిపించి బాగా డబ్బు ఖర్చు పెట్టించారు. అయితే చివర్లో టికెట్‌ను మహేష్ యాదవ్‌కు బాబు అమ్మేశారు. దీంతో […]