అల్లు కుటుంబంపై పవన్ కళ్యాణ్‌కు ఎందుకంత కోపం.. సినీ వర్గాల్లో జరిగే చర్చ ఇది. సేనాని వెంట చాలాకాలం నడిచి.. ఆయన వ్యవహారశైలి నచ్చక ఇటీవల బయటకు వచ్చేసిన పోతిన మహేష్ తాజా వ్యాఖ్యలతో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ‘పవన్ కళ్యాణ్ సభల్లో చాలామంది హీరోల పేర్లు చెప్పారు. అందరం కలిసి ఉండాలన్నారు. సినిమాల విషయం పక్కనపెడితే ఇది రాష్ట్ర భవిష్యత్ కోసమని, అందరూ తన వెంట రావాలని అడిగారు. మరి మెగా కుటుంబంలో ఒక […]