ఏ ఎండకా గొడుగు అనేది పాత పద్ధతి. ఇప్పుడు ఏదైతే లైమ్లైట్లో ఉందో దాని చుట్టూ ఈగల్లా ముసరడం కొత్త పద్ధతి. ఒకప్పుడు యన్టీరామారావుని వెనుక నుంచి కౌగిలించుకుని, సీయం పదవిని ముందు నుంచి లాక్కున్న కొత్తల్లో… శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారు, మద్యంపై ఉక్కుపాదం మోపేస్తున్నా అని మెహర్బానీలు చాలా చులాగ్గా పలికేవారు. అప్పటికి, మద్య నిషేధం అన్నది రామారావు చేసిన గొప్ప పనుల్లో ఒకటిగా అనిపించటం, ప్రజలు మరియు ముఖ్యంగా స్త్రీలు దానికి […]