అతను విశాఖ పశ్చిమ నియోజకవర్గము నుండి టీడీపీ పార్టీ తరుపున వరుసగా రెండు సార్లు భారీ మెజార్టీ తో విజయం సాధించిన ఎమ్మెల్యే. ఈసారి తనకు గెలుపుపై ఆశలు సన్నగిల్లడంతో తన పార్టీ అనుచరులతో నాలుగు బ్యాచ్ లను తయారు చేసి నియోజకవర్గంలో వున్న వ్యాపార వర్గాలను బెదిరించి ఒకవైపు డబ్బులను వసూలు చెయ్యడం మరో వైపు తనకు అనుకూలంగా పని చేసేలా బెదిరించడం చేస్తూ వ్యాపార వర్గాలను వాణికిస్తున్నాడు ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గణబాబు. ప్రచారం […]